టీనేజ్ గర్భధారణలు, ఎలోప్మెంట్ కేసులపై అవగాహన కార్యక్రమం

0చూసినవారు
టీనేజ్ గర్భధారణలు, ఎలోప్మెంట్ కేసులపై అవగాహన కార్యక్రమం
టేకుమట్ల మండల కేంద్రంలో టీనేజ్ గర్భధారణలు, ఎలోప్మెంట్ (పారిపోవడం) కేసులపై అంగన్వాడి సూపర్వైజర్ సరోజ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎస్సై, డి. ఆర్. డి. ఏ ఏపీఎం, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్లు పాల్గొని, కిశోర బాలికలకు మార్గదర్శనం చేశారు. బాలికలు తమ బంగారు భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికలు రూపొందించుకుని, ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లిదండ్రులకు, ఊరికి పేరు తీసుకురావాలని సూచించారు.