భూపాలపల్లి: వివాహిత దారుణ హత్య

4చూసినవారు
భూపాలపల్లి: వివాహిత దారుణ హత్య
కాటారం మండలం ఇబ్రహీంపల్లిలో మంతెన రజిత (36) అనే వివాహిత నిద్రలో ఉండగానే ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా భర్తే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you