భూపాలపల్లి: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో భారీగా వరద ప్రవాహం

58చూసినవారు
భూపాలపల్లి: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో భారీగా వరద ప్రవాహం
భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో బుధవారం సాయంత్రం గోదావరికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజీలో సాయంత్రం 6 గంటలకు 2,41,530 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి గోదావరికి వరద ప్రవాహం బాగా పెరుగుతోంది.

సంబంధిత పోస్ట్