భూపాలపల్లి: నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు

0చూసినవారు
భూపాలపల్లి: నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, MBBD, WGL, హన్మకొండ, జనగాం, పలు జిల్లాల్లో ఈ వర్షాలు ప్రభావం చూపనున్నాయి.

సంబంధిత పోస్ట్