రేగొండలో రచ్చకెక్కిన కాంగ్రెస్ వర్గపోరు... నడిరోడ్డుపై ఘర్షణ

4చూసినవారు
రేగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. పదవులు, అధికారాల పంపకాల విషయంలో ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య తలెత్తిన వివాదం నడిరోడ్డుపై ఘర్షణకు దారితీసింది. ప్రజలు చూస్తుండగానే నాయకులు సంయమనం కోల్పోయి, తీవ్రమైన బూతులు తిట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మోడెం ఉమేష్ గౌడ్ రాజకీయ ప్రస్థానమే ఈ వీధి పోరుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :