బుగులోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు

0చూసినవారు
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని కొండపై బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర కార్తీక పౌర్ణమి సందర్భంగా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల కొంగు బంగారంగా పిలవబడే బూగుల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్