గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా రెండవ దఫా నామినేషన్ ప్రక్రియలో భాగంగా భూపాలపల్లి మండలం కొంపల్లి క్లస్టర్ లో నిర్వహిస్తున్న నామినేషన్ కేంద్రంలో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడంతో ఒక మహిళా అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. గూడాడ్ పల్లి సర్పంచ్ అభ్యర్థి స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఇద్దరు మహిళా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం మీద రెండవ విడత నామినేషన్లు కొంత స్తబ్దుగా దాఖలు అయ్యాయి.