నూతన జిల్లా కోర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన

11చూసినవారు
భూపాలపల్లిలో నూతన జిల్లా కోర్టుల నిర్మాణ పనులకు హైకోర్టు జడ్జిలు జస్టిస్ వేణుగోపాల్ రావు, నామవరపు రాజేశ్వర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సీహెచ్ రమేష్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ కారే, అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా కోర్టులు ఒకే భవనంలోకి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్