రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

1చూసినవారు
రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
కాటారం సబ్ డివిజన్ డీఎస్పీ సూర్యనారాయణ పర్యవేక్షణలో, రోడ్డు ప్రమాదాలను నివారించి, భద్రతను పెంచేందుకు కమలాపూర్ క్రాస్ నుండి కాళేశ్వరం వరకు ఉన్న రహదారిపై ప్రమాదకర ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ బోర్డుల ద్వారా వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందించి, ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్