నూతన ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జువేనైల్ జస్టిస్ బోర్డు సభ్యులు

0చూసినవారు
నూతన ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జువేనైల్ జస్టిస్ బోర్డు సభ్యులు
భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జె. జీవన్ కుమార్ ని జువేనైల్ జస్టిస్ బోర్డు సభ్యుడు మేరుగు సుభాష్, జిల్లా ప్రొబేషన్ అధికారి ముంజు రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జువేనైల్ జస్టిస్ చట్టం సమర్థవంతమైన అమలు, బాలల హక్కుల పరిరక్షణ, పునరావాసం, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్