భూకంపం వస్తే తప్ప భూపాలపల్లి జిల్లాను ఎవరూ మార్చలేరు

1చూసినవారు
భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, రాజధాని మునిగితే తప్ప, భూకంపం వస్తే తప్ప భూపాలపల్లి జిల్లాను ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. జిల్లా భూమి ఉన్నంతకాలం ఉంటుందని అన్నారు. కేసీఆర్ ఇంట్లోనే అబద్ధాలు పుట్టాయని, అబద్ధాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్