జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ లో నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అనిత, మంజుర్ నగర్ లోని తన ఇంట్లో ఉరివేసుకొని అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.