గోరికొత్తపల్లి ఆశ్రమంలో రామానంద స్వామి ప్రవచనాలు

2చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలోని గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని గురుదేవ ఆశ్రమంలో అఖండ శివనామ సప్తాహ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు ఉపన్యాస కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ రామానంద స్వామి (ఆకుల రమేష్)  ప్రవచనాలు చేశారు. శ్రీశ్రీశ్రీ సహజాంద స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రవచనాలను ఆలకించారు.

సంబంధిత పోస్ట్