బస్తీబాట కార్యక్రమంలో రమణన్న

2చూసినవారు
భూపాలపల్లిలోని సెగ్గెంపల్లి, గడ్డిగానిపల్లిలో బస్తీబాట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సింగరేణి కోసం రైతుల భూములు తీసుకున్నారని, అప్పట్లో రైతుబంధు సకాలంలో అందేదని అన్నారు. అధికారంలోకి వస్తే రూ. 15,000 ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ. 12,000 కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్