ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలోని గణపురం మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు పెట్రోల్ పంపు వద్ద నూతన ఇన్షా చికెన్ షాప్ ను గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కడుకూరి రాధిక శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. షాపు యజమాని పాషాకు ప్రజలకు మెరుగైన సేవలు అందించి, షాపు దినదినం అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అనిల్, గ్రామస్తులు ఓంకార్, నర్సింగ్ రావు, మల్లేష్, రూపేష్, శ్రీకాంత్, హేమంత్ గౌడ తదితరులు పాల్గొన్నారు.