గోరికొత్తపల్లిలో శివనామ సప్తాహం పూర్ణాహుతితో ముగింపు

1చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లా గోరికొత్తపల్లి గురుదేవ ఆశ్రమంలో శనివారం శ్రీశ్రీశ్రీ సహజనంద స్వామి వారి ఆధ్వర్యంలో జరిగిన అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం పూర్ణాహుతి, ఉద్వాసనతో ముగిసింది. ఏడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో శివనామ స్మరణ, ఉపన్యాసాలు, ప్రవచనాలు, చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

సంబంధిత పోస్ట్