అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్స్ సెలక్షన్స్

2చూసినవారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ స్టేడియంలో నాలుగో తరగతి ప్రవేశాల కోసం జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రఘు తెలిపిన వివరాల ప్రకారం, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు ఈ జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి. వీటిలోంచి 10 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్