గణపురంలో వీధి కుక్కల స్వైరవిహారం.. పలువురికి గాయాలు

4చూసినవారు
గణపురంలో వీధి కుక్కల స్వైరవిహారం.. పలువురికి గాయాలు
భూపాలపల్లి జిల్లా గణపురంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్న కుక్కలు, తాజాగా సర్దార్ అనే వృద్ధుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అంతకుముందు చేరాలు అనే వ్యక్తిపై కూడా కుక్కలు దాడి చేశాయి. గ్రామంలో కుక్కల సమస్య తీవ్రంగా ఉన్నా, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్