టేకుమట్ల: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఏమైంది: జ్యోతి

70చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఏమైందని బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల లో సోమవారం బిఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో జ్యోతి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్