భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సీఆర్ నగర్ వార్డులో వీరభద్ర కులస్తులు నిర్వహించిన సమావేశంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వీరభద్ర కులస్తుల సంక్షేమం, అభివృద్ధికి
కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.