చేతి కందే పంట నీటి పాలయ్యింది

8చూసినవారు
మొంథా తుఫాను ప్రభావంతో భూపాలపల్లి జిల్లాలో ముసురు పట్టింది. దీనితో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 98,280 ఎకరాల్లో పత్తి, 1.14 లక్షల ఎకరాల్లో వరి, 12 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. వర్షం కారణంగా పత్తి రంగు మారి నష్టపోయే ప్రమాదం ఉందని, చేతికి వచ్చిన పంటలు కళ్లముందే నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్