భూపాలపల్లి: సావిత్రిబాయి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది

71చూసినవారు
భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మహాదేవపూర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో డాక్టర్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ. అగ్రవర్ణ బ్రాహ్మణ సాంప్రదాయాలకు విరుద్ధంగా 19వ శతాబ్దంలోని భర్త సహకారంతో చదువుకొని స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాల నడిపిన గొప్ప ధైర్యవంతురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. అంతేకాకుండా మహిళా సేవాదళ్ స్థాపించి, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిందన్నారు.
Job Suitcase

Jobs near you