మారోజు వీరన్న 64వ జయంతి వేడుకలు

2చూసినవారు
మారోజు వీరన్న 64వ జయంతి వేడుకలు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో మారోజు వీరన్న 64వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మాట్లాడుతూ, 1962 జనవరి 1న సూర్యపేట జిల్లాలో జన్మించిన మారోజు వీరన్న, తన గళం, ఆటపాటల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు మరియు బహుజనుల రాజ్యాధికార సాధన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా లక్షలాది ప్రజలను చైతన్యం చేశారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :