సరస్వతి అన్నారం బ్యారేజ్ లో గుర్తుతెలియని మృతదేహం

7చూసినవారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సరస్వతి అన్నారం బ్యారేజీలో గుర్తుతెలియని మృతదేహం లభించింది. స్థానికులు కాలేశ్వరం పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహం స్త్రీదా లేక పురుషుడిదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్