బయ్యారం: విద్యుత్తు వైర్లు తగిలి వరిగడ్డి దగ్ధం

1518చూసినవారు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీ పేటలో సోమవారం గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ విద్యుత్ వైర్లకు తగిలి వరిగడ్డి దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో సుమారు 50 వేల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తు, ట్రాక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
Job Suitcase

Jobs near you