బయ్యారం: ఈనెల 15న కామ్రేడ్ ముక్తార్ పాషా స్తూపావిష్కరణ

62చూసినవారు
బయ్యారం: ఈనెల 15న కామ్రేడ్ ముక్తార్ పాషా స్తూపావిష్కరణ
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ముక్తార్ పాషా స్తూపావిష్కరణ ఈనెల 15న మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉంటుందని, ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. గుండాల మండలంలోని కాచనపల్లి గ్రామంలో అందుకు సంబంధించిన పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్