ఏటిగడ్డ తండాలో నల్లబెల్లం పట్టివేత

0చూసినవారు
ఏటిగడ్డ తండాలో నల్లబెల్లం పట్టివేత
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఏటిగడ్డ తండాలో ఆదివారం ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల నల్ల బెల్లం, క్వింటా పటిక, 20 లీటర్ల గుడుంబాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడిన ఇద్దరిపై అధికారులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్