ముల్కలపల్లిలో బుర్ర కథ ప్రారంభం, ఐదు రోజులు కొనసాగింపు

3చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి బుర్ర కథ ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు ప్రతి రాత్రి ఈ కార్యక్రమం జరుగుతుందని కళాబృందం తెలిపింది. వీరబ్రహ్మేంద్ర స్వామి కళాబృందం, గ్రామ ప్రజలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఆసక్తిగా బుర్ర కథను తిలకిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్