ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

3చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం మూడు తండాలో ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో లక్ష్మి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆనంద్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కట్నం అడిగాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. పోలీసుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో, పెద్దల సమక్షంలో మనస్తాపం చెంది యువతి ఈ చర్యకు పాల్పడిందని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్