దంతాలపల్లి: నానమ్మ నామినేషన్కు మనవరాళ్ల విరాళం

5చూసినవారు
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో నిరుపేద కుటుంబం పోటీ చేయలేదని రాములమ్మ చెప్పడంతో, ఆమె మనవరాళ్లు సోమవారం నామినేషన్ ఖర్చుల కోసం తమ కిడ్డీ బ్యాంక్‌ను పగలగొట్టి డబ్బులు విరాళంగా ఇచ్చారు. ఓటరు సర్పంచ్ పదవికి పోటీ చేయాలని రాములమ్మ కాళ్లపై పడి వేడుకున్న సంఘటన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్