Top 10 viral news 🔥

పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి(వీడియో)
TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ ఫామ్‌హౌస్‌లో దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేని 10 విదేశీ మద్యం బాటిళ్లు, ఏడు హుక్కా పరికరాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో వైసీపీ నేతలు, దువ్వాడ శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం.




