స్కౌట్స్ అండ్ గైడ్స్ కు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ

0చూసినవారు
స్కౌట్స్ అండ్ గైడ్స్ కు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అక్తర్ పాషా విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, సేవాభావం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. బుధవారం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కు ఎంపికైన విద్యార్థులకు డ్రెస్ తో పాటు షూస్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కుసుమ, పిఇటి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్