డోర్నకల్: సీఎంను కుటుంబ సమేతంగా కలిసిన ఎమ్మెల్యే

60చూసినవారు
డోర్నకల్: సీఎంను కుటుంబ సమేతంగా కలిసిన ఎమ్మెల్యే
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని గురువారం ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ కుటుంబ సమేతంగా కలిసి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.