గార్ల: మున్నేరు ప్రాజెక్టు కోసం బైక్ ర్యాలీ

6చూసినవారు
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం వద్ద మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని కోరుతూ, జిఓ నెంబర్ 98 రద్దు చేయాలని, మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ ను నిలుపుదల చేయాలని, గార్ల మండలాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నాన్ని తిప్పి కొట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం మున్నేరు జల సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్