కురవి: మిత్రుని కుటుంబానికి ఆర్ధిక సహాయం

75చూసినవారు
కురవి: మిత్రుని కుటుంబానికి ఆర్ధిక సహాయం
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం గ్రామ ఉన్నత పాఠశాలలో 1997-98 సంవత్సరంలో పదవతరగతి బ్యాచ్ కు చెందిన మోద్గులగూడెం గ్రామానికి చెందిన గాడిపల్లి రమేష్ అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబసభ్యులను సోమవారం పదోతరగతి మిత్రులు రూ. 26వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అతని మిత్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్