కురవి: అదుపు తప్పి బోల్తా పడిన బైక్ ఒకరికి తీవ్ర గాయాలు

1చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం కందికొండ జాతర నుండి తిరిగి వస్తున్నప్పుడు, అతివేగంతో నడుపుతున్న బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో బైక్ ముక్కలైంది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్