మరిపెడ: విద్యుత్ సిబ్బందికి అవగాహన సదస్సు

68చూసినవారు
మరిపెడ: విద్యుత్ సిబ్బందికి అవగాహన సదస్సు
డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ విద్యుత్ ఏఈ పావని వినియోగదారులకు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ భద్రత వారోత్సవాల సందర్భంగా గురువారం మరిపెడలో వినియోగదారులకు, విద్యుత్ సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమా మహేశ్వర్రావు, యాకుబ్ పాషా, లైన్ మెన్ బీకు నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్