మరిపెడ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ

58చూసినవారు
మరిపెడ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
మహబుబాబాద్ జిల్లా మరిపెడ లో శనివారం ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల మంజూరైన పత్రాల పంపిణీ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రాంచందర్ నాయక్ హజరయ్యారు. అనంతరం ఇంటి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. కార్యాలయంలో మరిపెడ మండలపార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నూకల అభినవ్ రెడ్డి, కాలం రవీందర్ రెడ్డి, ఒంటికొమ్ము యుగేందర్ రెడ్డి, బానోత్ రాంలాల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్