మరిపెడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

5చూసినవారు
మరిపెడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో గురువారం వర్ష ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ సందర్శించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని, నష్టపోయిన రైతుల వివరాలు అందించాలని అధికారులకు సూచనలు చేశారు.