మరిపెడ: డ్రా పద్ధతిలో రిజర్వేషన్ లు

2255చూసినవారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో 48 గ్రామ పంచాయతీలలోని 396 వార్డులకు శనివారం ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో డ్రా పద్ధతిలో రిజర్వేషన్లు ప్రకటించారు. మండలంలో మొత్తం 46,479 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 22,986 మంది పురుషులు, 23,493 మంది మహిళలు. ఈ ప్రక్రియలో ఎంపీఓ సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్