దేవాలయంలో హుండిలు పగులగొట్టి నగదు అపహరణ

1చూసినవారు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గట్టు ముసలమ్మ దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దేవాలయ తాళాలు పగలగొట్టి, రెండు హుండీలను పగలగొట్టి డబ్బులు దోచుకెళ్లారు. ఇతర సామాగ్రిని కూడా చిందరవందర చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్