నామినేషన్ల కోసం అధికారులు నిరీక్షణ, ఒక్కటీ దాఖలు కాలేదు

1492చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామపంచాయతీ కేంద్రంలో నామినేషన్లను స్వీకరించడానికి అధికారులు నిన్నటి నుంచి ఎదురుచూస్తున్నారు. మంచి రోజు కాదనే భావనతో ప్రజలు ఈరోజు నామినేషన్లు దాఖలు చేస్తారని భావిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా రాలేదని అధికారులు తెలిపారు. తోడేళ్ళగూడెం, కన్నెగుండ్ల, రావిగూడెం గ్రామాలకు సంబంధించిన నామినేషన్లు కూడా ఈ కేంద్రంలోనే స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్