హైదరాబాద్ లోని టీజెయస్ అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో మాలోతు రవికుమార్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు ఇతర కీలక అంశాలపై ఇరువురూ లోతుగా చర్చించారు. ఈ భేటీ స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.