అలిగేరులో పడి గొర్రెల కాపరి మృతి

4చూసినవారు
అలిగేరులో పడి గొర్రెల కాపరి మృతి
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రం సమీపంలోని అలిగేరులో పడి గొర్రెల కాపరి సనప రాములు (58) మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్