మహబూబాబాద్: సర్పంచ్ గా నిలబడాలని కాళ్లు మొక్కిన నేత (వీడియో)

2215చూసినవారు
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఆదివారం ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. దాట్ల గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో, ఎంపీటీసీ మాజీ సభ్యుడి తల్లి రాములమ్మను పోటీ చేయమని ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆమె కాళ్లమీద పడి ప్రాధేయపడ్డాడు. దీనిపై రాములమ్మ ఆలోచించుకొని నిర్ణయం చెబుతానని అనడంతో ఆ కార్యకర్త శాంతించాడు. ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది.