Jan 15, 2026, 09:01 IST/
జగన్ కేసీఆర్ సొంత అన్నదమ్ములు: ఎమ్మెల్యే సోమిరెడ్డి
Jan 15, 2026, 09:01 IST
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు కుమ్మక్కై రాయలసీమను మోసం చేశారని జగన్ అంటున్నారని, అయితే ఎన్జీటీ స్టే ఇచ్చినప్పుడు ప్రాజెక్టును ఆపేందుకు అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి ఎవరు కుమ్మక్కయ్యారని సోమిరెడ్డి ప్రశ్నించారు. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నారని మీరిద్దరూ సొంత అన్నదమ్ములు.. ఇద్దరి రక్తం ఒకటేనని వ్యాఖ్యానించారు.