గూడూర్ మండలం - Gudur

ఉమ్మడి వరంగల్ జిల్లా
గర్భం దాల్చిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ సతీమణి ఉషా వాన్స్
Jan 21, 2026, 17:01 IST/

గర్భం దాల్చిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ సతీమణి ఉషా వాన్స్

Jan 21, 2026, 17:01 IST
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ 2026 జూలైలో నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, మిలటరీ డాక్టర్ల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని జేడీ వాన్స్ తెలిపారు. వాన్స్‌ దంపతులకు ఇప్పటికే ఇవాన్ (8), వివేక్ (6), మిరాబెల్ (4) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉషా వాన్స్ తల్లిదండ్రులు ఏపీకి చెందినవారు కావడంతో, రెండో కుమారుడికి వివేక్ అని తెలుగు పేరు పెట్టారు. పిల్లల పెంపకంలో భారతీయ సంప్రదాయాలను పాటిస్తున్నామని, పిల్లలు తనకు బాధ్యత అని జేడీ వాన్స్ ప్రకటించారు.