బచ్చన్నపేట: ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించాలి

5చూసినవారు
బచ్చన్నపేట: ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించాలి
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామస్థుడు రమేశ్ శనివారం తహశీల్దారు రామానుజ చారికి ఫిర్యాదు చేశారు. కొడవటూర్ లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని ఆరోపించిన ఆయన, అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్