జనగామ డీసీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

1326చూసినవారు
జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ బతుకమ్మ వేడుకలు ప్రారంభించగా మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది బతుకమ్మ ఆటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ తెలంగాణ, సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ, దసరా, పండుగలు ఆనందంగా జరుపుకోవాలని, జనగామ జిల్లా ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్