గంగాపూర్ పాఠశాలలో విరిగిన చెట్లు.. అధికారుల నిర్లక్ష్యం!

3చూసినవారు
గంగాపూర్ పాఠశాలలో విరిగిన చెట్లు.. అధికారుల నిర్లక్ష్యం!
బచ్చన్నపేట మండలం గంగాపూర్ గ్రామ పాఠశాల ఆవరణలో భారీ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ దృశ్యం చూసి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత పదిహేను రోజుల నుండి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి మరియు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, వారు స్పందించకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన మరింత ఎక్కువవుతోంది. పాఠశాల అధికారుల నిర్లక్ష్యానికి సంబంధిత శాఖలు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్